వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2008 52వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2008 52వ వారం
చందవరం, ప్రకాశం జిల్లా, దొనకొండ మండలానికి చెందిన గ్రామము. అనేక ఆంధ్ర ప్రదేశ్ బౌద్ధ క్షేత్రాలలో ఇది ఒకటి. చైత్యారామం ప్రాకారంపైని ఈ చైత్యం నమూనా శిల్పంలో నాగారాధన చూడవచ్చును. ఈ శిల్పం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మ్యూజియంలో ఉంది.
ఫోటో సౌజన్యం: కాసుబాబు