Jump to content

వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2008 9వ వారం

వికీపీడియా నుండి
ఈ వారపు బొమ్మ/2008 9వ వారం
గుటుపల్లిలోని పురాతన బౌద్ధస్తూపాలు

పశ్చిమగోదావరి జిల్లా, కామవరపుకోట మండలంలో గుంటుపల్లి వద్ద కొండపైని బౌద్ధ స్తూపాలు. క్రీ.పూ.200 నుండి క్రీ.శ.300 మధ్యకాలానికి చెందిన ఈ స్తూపాలు బౌద్ధమతం ఆరంభకాలం నుండి ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతంలో వర్ధిల్లిందని చెప్పే అనేక చిహ్నాలలో ఒకటి.

ఫోటో సౌజన్యం: కాసుబాబు