వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2010 20వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2010 20వ వారం
పాలేరు, ఖమ్మం జిల్లాలో ప్రవహిస్తుంది. ఇది కృష్ణానదికి ఉపనది. దీనిపై నిజాం ప్రభుత్వ కాలంలో ఆనకట్ట నిర్మించి రిజర్వాయరు ఏర్పాటు చేశారు. దీని క్రింద కూసుమంచి మరియు నేలకొండపల్లి మండలాలలో కొన్ని వందల ఎకరాల భూములకు నీటి వసతి కలుగుతున్నది
ఫోటో సౌజన్యం: కాసుబాబు