Jump to content

వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2010 33వ వారం

వికీపీడియా నుండి
ఈ వారపు బొమ్మ/2010 33వ వారం
జాతక కథల చిత్రీకరణ

జాతక కథలు, బుద్ధుని పూర్వ జన్మల గురించిన జానపద కథల సమాహారం. క్రీ.పూ 300 — క్రీ.శ 400 మధ్యలో రచించబడినట్టుగా చెప్పబడుతున్నవి. భూటాన్‌కు చెందిన ఈ చిత్రంలో జాతక కధలను చిత్రీకరించారు.

ఫోటో సౌజన్యం: Phajoding Gonpa, Thimphu, Bhutan మరియు Wmpearl