వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2010 34వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2010 34వ వారం
క్రికెట్, భారతదేశంలో ఒక జనప్రియమైన ఆట. నెల్లూరు జిల్లా, కొడవలూరు మండలానికి చెందిన గ్రామము యల్లాయపాళెంలో పిల్లల క్రికెట్ జట్టు ఈ చిత్రంలో ఉన్నది.
ఫోటో సౌజన్యం: జితేష్ కుమార్