Jump to content

వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2010 45వ వారం

వికీపీడియా నుండి
ఈ వారపు బొమ్మ/2010 45వ వారం
శాలిహుండం స్తూపము

ఆంధ్ర ప్ర్రదేశ్‌లో అనేక బౌద్ధ క్షేత్రాలు ఉన్నాయి. వానిలో శాలిహుండం ఒకటి.
శ్రీకాకుళం జిల్లా, గార మండలంలో వంశధార నది ఒడ్డున ఉన్న స్తూపాన్ని చిత్రంలో చూడవచ్చును.

ఫోటో సౌజన్యం: మోహన్ విహారి