Jump to content

వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2011 13వ వారం

వికీపీడియా నుండి


ఈ వారపు బొమ్మ/2011 13వ వారం
(బొమ్మను గురించి ఐదు పదాలలోపు వర్ణన)

ఎత్తిపోతల జలపాతము నాగార్జునసాగర్ నుండి మాచర్ల మార్గంలో గుంటూరు జిల్లా తాళ్ళపల్లె వద్ద ఉన్నది. 70 అడుగుల ఎత్తున్న ఈ జలపాతము కృష్ణా నది ఉపనది అయిన చంద్రవంక నదిపై ఉన్నది.

ఫోటో సౌజన్యం: డా.పి.మురళీ కృష్ణ