వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2011 4వ వారం
Appearance
ఈ వారపు బొమ్మ/2011 4వ వారం
నేలకొండపల్లి, ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలము. మహాభారతంతో ముడిపడ్డ కథలొకవైపు, బౌద్ధ అవశేషాల తాలూకు చారిత్రక వాస్తవాలు మరొక వైపు ఈ ప్రాంతానికి ప్రాముఖ్యత నిస్తున్నాయి. పరిరక్షణ లేక శిధిలమౌతున్న స్తూపాన్ని ఇక్కడ చూడవచ్చును.
ఫోటో సౌజన్యం: దీపశిఖ