వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 19వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2021 19వ వారం
తాపేశ్వరం కాజాలలో పెద్ద దైన జంబో కాజా, ఇది 5 కేజీల వరకూ బరువు ఉంటుంది. కాజాలు అతి చిన్న వైన చిట్టి కాజాల నుండి ఈ సైజు వరకూ తాపేశ్వరంలో తయారు చేస్తూఉంటారు.
ఫోటో సౌజన్యం: వాడుకరి:B.K.Viswanadh