Jump to content

వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2024 49వ వారం

వికీపీడియా నుండి
ఈ వారపు బొమ్మ/2024 49వ వారం
మల్లన్నసాగర్ జలాశయం ఉపగ్రహ చిత్రం. 50 టీ.యమ్.సీ ల సామర్థ్యంతో కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన ఇది భారతదేశంలో కృత్రిమంగా సృష్టించబడిన అతిపెద్ద సరస్సు.

మల్లన్నసాగర్ జలాశయం ఉపగ్రహ చిత్రం. 8,829 ఎకరాల విస్తీర్ణం, 50 టీ.యమ్.సీ ల సామర్థ్యంతో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఇది భారతదేశంలో కృత్రిమంగా సృష్టించబడిన అతిపెద్ద సరస్సు.

ఫోటో సౌజన్యం: సెంటినెల్-2, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ.