వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/అక్టోబర్ 22
Jump to navigation
Jump to search
- 1879: బ్రిటిషు మొట్ట మొదటి రాజద్రోహ నేరాన్ని నమోదు చేసింది. వాసుదేవ బల్వంత ఫడ్కే మొదటి ముద్దాయి.
- 1894: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, సంపాదకుడు కోలవెన్ను రామకోటీశ్వరరావు జననం (మ.1970).
- 1900: భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు అష్ఫాకుల్లా ఖాన్ జననం (మ.1927).
- 1934: పేదల పక్షపాతిగా, నిస్వార్థ సేవకునిగా పేరొందిన మాజీ ఐఎఎస్ అధికారి ఎస్.ఆర్.శంకరన్ జననం (మ.2010)
- 1901: గిరిజనోద్యమ నాయకుడు కొమురం భీమ్ జననం (మ.1940). (చిత్రంలో)
- 1963: భాక్రా నంగల్ ఆనకట్టను ప్రధాని నెహ్రూ జాతికి అంకితం చేసాడు.
- 1966: సోవియట్ యూనియన్ లూనా 12 అంతరిక్ష నౌక ను ప్రయోగించింది.