వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఆగస్టు 10
(వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఆగష్టు 10 నుండి దారిమార్పు చెందింది)
- 1893 : ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం
- 1860 : భారతదేశ గాయకుడు సంగీతదర్శకుడు విష్ణు నారాయణ్ భట్ ఖండే జననం (మ.1936).
- 1894 : భారతదేశ నాల్గవ రాష్ట్రపతి వి.వి.గిరి జననం (మ.1980).
- 1914 : మా తెలుగు తల్లికి మల్లె పూదండ గీత రచయిత శంకరంబాడి సుందరాచారి జననం (మ.1977). (చిత్రంలో)
- 1915 : రసాయన మూలకాలను వర్గీకరించుటకు విస్తృత ఆవర్తన పట్టికను రూపొందించిన శాస్త్రవేత్త మోస్లే మరణం (జ.1887).
- 1918 : తెలుగు రాజకీయ రంగంలో అసమాన వక్తగా, రాజకీయ విశ్లేషకుడుగా రాణించిన గుత్తికొండ నరహరి జననం (మ.1985).
- 1974 : ప్రముఖ తెలుగు దినపత్రిక ఈనాడు రామోజీరావు చే విశాఖపట్నం నుంచి ప్రారంభం.
- 2003 : యూరీ మాలెన్చెంకో అంతరిక్షం లో వివాహం చేసుకున్న తొలివ్యక్తిగా చరిత్రలో నిలిచాడు.