వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఆగస్టు 2
Jump to navigation
Jump to search
- 1861 : బెంగాలీ విద్యావేత్త, రసాయన శాస్త్రజ్ఞుడు ప్రఫుల్ల చంద్ర రాయ్ జననం (మ.1944).
- 1870 : ప్రపంచంలో మొదటి భూగర్భ ట్యూబ్ రైల్వే, టవర్ సబ్వే, లండన్ లో ప్రారంభించారు.,.
- 1878 : భారత స్వాతంత్ర్య సమర యోధుడు, భారతదేశ జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జననం (మ.1963).(చిత్రంలో)
- 1922 : టెలిఫోన్ ఆవిష్కర్త, స్కాటిష్-కెనెడియన్ శాస్త్రవేత్త అలెగ్జాండర్ గ్రాహంబెల్ మరణం. (జ. 1847).
- 1924 : స్త్రీవాద రచయిత్రి, హేతువాది, స్త్రీ స్వేచ్చ పత్రిక సంపాదకురాలు మల్లాది సుబ్బమ్మ జననం (మ. 2014).
- 1932 : ఎలక్ట్రాన్ వ్యతిరేక కణమైన పాజిట్రాన్ ను కార్ల్ డేవిడ్ అండర్సన్ కనుగొన్నాడు.
- 1966 : ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు ఎం.వి.శ్రీధర్ జననం.(మ.2017)
- 1979 : సినీ సంగీత దర్శకుడు, గాయకుడు, గీత రచయిత దేవి శ్రీ ప్రసాద్ జననం.