వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూన్ 9
Jump to navigation
Jump to search
- 1900 : భారత స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా బ్రిటిష్ జైలులో అనూహ్యమైన రీతిలో మరణం.
- 1949 : భారత దేశ ప్రముఖ మహిళా పోలీసు అధికారి, సామాజిక కార్యకర్త కిరణ్‌బేడీ జననం.
- 1964: భారత ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి నియమితుడైనాడు.
- 1995: భారత స్వాతంత్ర్య సమరయోధుడు ఆచార్య ఎన్.జి.రంగా మరణం (జ.1900).
- 2011:అంతర్జాతీయంగా ప్రఖ్యాతులున్న భారతీయ చిత్రకారుడు ఎమ్.ఎఫ్. హుస్సేన్ గుండెపోటుతో మరణం (జ.1915).