వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూలై 17
Jump to navigation
Jump to search
- 656: ఇస్లామీయ చరిత్రలో ప్రముఖ పాత్ర పోషించినవారిలో ఒకడు. రాషిదూన్ ఖలీఫాలలో మూడవవాడు ఉస్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్ మరణం (జ.580).
- 1790: స్కాట్లాండు కు చెందిన ఆర్ధికవేత్త, తాత్వికుడు, రచయిత ఆడం స్మిత్ మరణం (జ.1723 ).
- 1841: ది పంచ్ (The Punch)అనే పత్రిక తొలి సంచిక విడుదలైంది.
- 1917: తెలుగు సినిమా నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు జననం (మ.2006). (చిత్రంలో)
- 1917: బహుముఖ ప్రజ్ఞాశాలి, గాంధేయవాది, స్వాతంత్య్ర సమరయోధుడు, రచయిత, సంపాదకుడు, కర్షకోద్యమ నిర్మాత దరువూరి వీరయ్య జననం.
- 1989: ఉప్పులూరి గణపతి శాస్త్రి, వేదశాస్త్రాల పరిరక్షణకు, వేదసారాన్ని ప్రచారం చేయడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించాడు. పద్మభూషణ్ బహుమతి గ్రహీత (జ.1889).
- 2008: అంతర్జాతీయ న్యాయ దినోత్సవం
- 2009: టాటా నానో కార్లను లక్షరూపాయలకు అందించటం ప్రారంభించారు.