వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూలై 4
స్వరూపం
- అమెరికా స్వాతంత్ర దినోత్సవం
- టైక్వాండో దినోత్సవం.
- 1897: భారత స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జననం (మ.1924).(చిత్రంలో)
- 1898: రెండుసార్లు భారతదేశ ఆపద్ధర్మ ప్రధానిగా పనిచేసిన గుర్జారీలాల్ నందా జననం (మ.1998).
- 1902: భారతీయ తత్వవేత్త స్వామి వివేకానంద మరణం (జ.1863).
- 1933: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 15వ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జననం (మ.2021).
- 1946: తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు, తొలి అమరుడు దొడ్డి కొమరయ్య మరణం (జ.1927).
- 1963: భారత జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య మరణం (జ.1876).
- 1970: నక్సల్బరీ, శ్రీకాకుళము లలో జరిగిన సాయుధ రైతాంగ పోరాటాల స్ఫూర్తితో విరసం (విప్లవ రచయిత సంఘం) ఏర్పడింది.
- 1871: వాక్యూమ్ క్లీనర్ సృష్టికర్త హుబెర్ట్ సెసిల్ బూత్ జననం ( మ.1955 ).
- 1947: వంగవీటి మోహన రంగ జననం (మ,1988).