వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/డిసెంబరు 25
Jump to navigation
Jump to search
- 2014 : భారతదేశంలో సుపరిపాలన దినోత్సవం
- ఏసు క్రీస్తు పుట్టిన రోజు. దీనిని క్రిస్ట్మస్ గా క్రైస్తవులు జరుపుకుంటారు.
- 1846 : కేరళలోని తిరువంకూరు మహారాజు, రచయిత స్వాతి తిరునాళ్ మరణం (జ.1813).
- 1861 : భారతీయ విద్యావేత్త, రాజకీయవేత్త మదన్ మోహన్ మాలవ్యా జననం (మ.1946).
- 1901 : తెలుగులెంకగా ప్రసిద్ధిచెందిన కవి, తుమ్మల సీతారామమూర్తి జననం (మ.1990).
- 1919 : భారత సినిమా సంగీతకారుడు. బాలీవుడ్ కు చెందిన సంగీతకారుడు నౌషాద్ జననం (మ.2006).
- 1924 : పూర్వ భారత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి జననం. (చిత్రంలో)
- 1972 : స్వతంత్ర భారత్ కు తొలి, తుది భారతీయ గవర్నర్ జనరల్, రాజాజీ మరణం (జ.1878).
- 1977 : విషాదం నేపథ్యంలో నవ్వులు పండించిన హాస్యనటుడు చార్లీచాప్లిన్ మరణం (జ.1889).