వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 5
స్వరూపం
- 1915: ఆంధ్ర ప్రజా నాట్య మండలి వ్యవస్థాపకుడు గరికపాటి రాజారావు జననం (మ.1963).
- 1920: బుర్రకథ పితామహుడుగా పేరొందిన షేక్ నాజర్ జననం (మ.1997).
- 1936: కన్నడ భాషా రచయిత కె.ఎస్.నిసార్ అహ్మద్ జననం.
- 1961: రచయిత, ప్రజా ఉద్యమనేత వట్టికోట ఆళ్వారుస్వామి మరణం (జ.1915).
- 1976: భారతీయ సినిమా నటుడు అభిషేక్ బచ్చన్ జననం. (చిత్రంలో)
- 2008: ఆధ్యాత్మిక యోగి మహర్షి మహేష్ యోగి మరణం (జ.1918).