వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మార్చి 26

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  • 1875: జర్మన్ భౌతిక శాస్త్రవేత్త మాక్స్ అబ్రహమ్ జననం.(మరణం. 1922)
  • 1933: ప్రముఖ రచయిత ఆచార్య కుబేర్ నాథ్ రాయ్ జననం.
  • 1971: పాకిస్థాన్ నుండి తూర్పు పాకిస్థాన్ స్వాతంత్ర్యం పొంది బంగ్లాదేశ్ గా అవతరించింది.(బంగ్లాదేశ్ స్వాతంత్ర్య దినోత్సవం)
  • 2000: రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ ఎన్నికయ్యాడు.
  • 2006: ప్రముఖ రాజకీయవేత్త అనిల్ బిశ్వాస్ మరణం.(జననం.1944)
  • 2006: తెలుగు సినీ నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు మరణం.
  • 2008: భూటాన్ లో తొలిసారిగా జరిగిన ప్రజాస్వామ్య ఎన్నికలలో గెలిచి జిగ్మీ ధిన్లే ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు.