వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మే 25

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Rash bihari bose.jpg
  • 2001 : 32 సంవత్సరాల ఎరిక్ వైహెన్‌మాయెర్ ప్రపంచ అత్యున్నత ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కిన మొదటి అంధుడుగా చరిత్రకెక్కాడు.
  • 2014 : 14 సంవత్సరాల అతి పిన్న వయస్సులోనే ఎవరెస్ట్ అధిరోహించిన బాలికగా రికార్డు సృష్టించిన తెలంగాణ బాలిక మాలవత్ పూర్ణ
  • 2021 : నేషనల్ సింగ్ అవుట్ డే.