వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మే 4
Jump to navigation
Jump to search
- 1008: ఫ్రాన్సు చక్రవర్తి మొదటి హెన్రీ జననం (మ. 1060).
- 1767: కర్ణాటక సంగీత విద్వాంసుడు త్యాగరాజు జననం (మ. 1847). (చిత్రంలో)
- 1799: మైసూరు మహారాజు టిప్పు సుల్తాన్ మరణం (జ. 1750).
- 1934: మంజుశ్రీ పేరుతో ప్రసిద్ధి చెందిన తెలుగు రచయిత అక్కిరాజు రమాపతిరావు జననం.
- 1947: సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాత దాసరి నారాయణరావు జననం (మ. 2017).
- 1979: ఇంగ్లాండ్ ఎన్నికలలో మార్గరెట్ థాచర్ ఘన విజయం.
- 1979: రచయిత గుడిపాటి వెంకట చలం మరణం (జ. 1894).