వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/సెప్టెంబరు 15
Appearance
- భారతదేశంలో ఇంజనీర్ల దినోత్సవం.
- 2004: ప్రపంచ చర్మ క్యాన్సర్ అవగాహన దినోత్సవం
- 1861: భారతదేశపు ప్రముఖ ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జననం (మ.1962).(చిత్రంలో)
- 973: ముస్లిం బహుముఖ ప్రజ్ఞాశాలి అల్ బెరూని జననం (మ.1048).
- 1254: ప్రపంచ యాత్రికుడిగా ప్రసిద్ధి చెందిన మార్కో పోలో జననం (మ.1325).
- 1856: పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ కవి, వాగ్గేయకారుడు నారదగిరి లక్ష్మణదాసు మరణం (మ.1923)
- 1876: ఇరవయ్యవ శతాబ్దపు ప్రముఖ బెంగాలీ నవలా రచయిత, కథా రచయిత శరత్ చంద్ర చటోపాధ్యాయ్ జననం (మ.1938).
- 1890: తెలుగు రంగస్థల నటుడు, తొలితరం చలనచిత్ర నటుడు పులిపాటి వెంకటేశ్వర్లు జననం. (మ.1972)
- 1931: తొలి తెలుగు టాకీ చిత్రం భక్తప్రహ్లాద విడుదల.
- 1967: తెలుగు, తమిళ, మలయాళ, హిందీ సినిమా నటీమణి రమ్యకృష్ణ జననం.