1254

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1254 జూలియన్ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.

సంవత్సరాలు: 1251 1252 1253 - 1254 - 1255 1256 1257
దశాబ్దాలు: 1230లు 1240లు - 1250లు - 1260లు 1270లు
శతాబ్దాలు: 13 వ శతాబ్దం - 14 వ శతాబ్దం - 15 వ శతాబ్దం


సంఘటనలు

[మార్చు]
 • ఫ్రాన్స్ రాజు లూయిస్ IX, తన నిధులు అయిపోవడంతోటి, స్వదేశంలో తాను అవసరమవడంతోటీ, ఏడవ క్రూసేడ్ (అతను మొదట ఈజిప్ట్ లోను, తరువాత సిరియాలోనూ చేసినది) ను మధ్యలో ఆపేసి, ఫ్రాన్స్కు తిరిగి వచ్చాడు.
 • క్లాసిక్ జపనీస్ గ్రంథం కోకిన్ చోమోంజో పూర్తయింది.
 • ఆధునిక యునాన్లో మంగోలులు డాలీ రాజ్యాన్ని నాశనం చేస్తారు.
 • మంగోలులు 2,00,000 మంది కొరియన్లను బానిసలుగా చేసి, తీసుకెళ్ళారు.
 • డానిష్ నగరం కోపెన్‌హాగన్ దాని నగర చార్టర్‌ను అందుకుంది.
 • స్వీడన్ నగరం మాల్మోను స్థాపించారు.
 • డిసెంబర్ 2: సిసిలీకి చెందిన మన్‌ఫ్రెడ్ ఫోగ్గియా వద్ద పోప్ ఇన్నోసెంట్ IV సైన్యాన్ని ఓడించాడు.
 • ఫ్రాన్స్ రాజు లూయిస్ IX యూదులందరినీ ఫ్రాన్స్ నుండి బహిష్కరించాడు.
 • అడ్రియానోపుల్ యుద్ధం : బైజాంటైన్లు బల్గేరియాను ఓడించారు .
 • డిసెంబర్ 12: పోప్ ఇన్నోసెంట్ IV తరువాత అలెగ్జాండర్ IV 181 వ పోప్ అయ్యాడు.
 • ఉట్రేచ్ట్ లోని సెయింట్ మార్టిన్ కేథడ్రల్ నిర్మాణం ప్రారంభమైంది.

జననాలు

[మార్చు]

మరణాలు

[మార్చు]

పురస్కారాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=1254&oldid=3845592" నుండి వెలికితీశారు