వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/సెప్టెంబరు 25
Jump to navigation
Jump to search
- 1916: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మాజీ అధ్యక్షుడు, భాజపా హైందవ రాష్ట్రం సిద్ధాంతకర్త దీనదయాళ్ ఉపాధ్యాయ జననం (మ.1968).
- 1948: భౌతిక శాస్త్ర ఆచార్యుడు, వేదాలను కంప్యూటరీకరించిన శాస్త్రవేత్త రేమెళ్ళ అవధానులు జననం.(చిత్రంలో)
- 1948: ప్రఖ్యాత భారతీయ గుండె వ్యాధి నిపుణుడు భూపతిరాజు సోమరాజు జననం.
- 1958: భారతీయ సంఘ సంస్కర్త, స్వాతంత్ర సమరయోధుడు, సాహితీకారుడు ఉన్నవ లక్ష్మీనారాయణ మరణం (జ.1877).
- 1962: భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు రాజు కులకర్ణి జననం.
- 1985: భారత స్వాతంత్ర సమరయోధుడు చెలికాని రామారావు మరణం (జ.1901).
- 2020: భారతియ సినిమా గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మరణం.(జ.1946).