వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/సెప్టెంబరు 29
స్వరూపం
- 1901: కేంద్రక భౌతిక శాస్త్రానికి పితృ తుల్యుడు ఎన్ రికో ఫెర్మి జననం (మ.1954). (చిత్రంలో)
- 1932: భారతీయ నటుడు, దర్శకుడు, నిర్మాత మెహమూద్ జననం (మ.2004).
- 1934: వెస్టిండీస్ కు చెందిన ప్రముఖ మాజీ క్రికెట్ క్రీడాకారుడు లాన్స్ గిబ్స్ జననం.
- 2008: హైదరాబాదు నగరానికి చెందిన ఎం.ఐ.ఎం పార్టీ నాయకుడు సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ మరణం (జ.1931).
- 2008: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్గా, కులనిర్మూలన సంఘ అధ్యక్షునిగా పనిచేసిన జాగర్లమూడి వీరాస్వామి మరణం (జ.1919).
- 2008: తెలుగు కవి, విమర్శకుడు, విద్యావేత్త పేర్వారం జగన్నాధం మరణం (జ.1934).