చర్చా ఫలితం: తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 06:50, 14 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
మూలాలు లేవు. విషయ ప్రాముఖ్యతను నిర్థారించే మూలాలు ఒక వారం రోజులలో చేర్చాలి. వ్యాసం వికీకరణ లేదు. అనేక దోషాలున్నాయి. ఒక వారం రోజులలో వికీ విధానాల ప్రకారం సరిచేయనిచో తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 11:20, 28 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]