వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/అయోమయ నివృత్తి పద అర్ధం
పరికరాలు
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
స్వరూపం
వికీపీడియా నుండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 13:05, 16 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
సరైన సమాచారం లేదు. మూలాలు, లింకులు లేవు. దీనిని వ్యాసంగా పరిగణించలేము. ఒక వారం రోజులలో మూలాల సహితంగా విస్తరించనిచో ఈ వ్యాసాన్ని తొలగించాలి.-- K.Venkataramana -- ☎ 17:34, 13 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- మూలాల్లేని, స్వకపోల కల్పిత వాసం ఇది.
- వ్యాసం లోని భాష ఆర్థం లేకుండాను, అయోమయం గానూ ఉంది. ఉదాహరణలు:
- "ఒక పదానికి అదే అర్థం వచ్చే మరొక పదం ఉండవచ్చు లేక అనేక పదాలు ఉండవచ్చు. అలాగే ఒకే పదం రెండు లేక అంతకంటే ఎక్కువ పదాలకు వేరు వేరు అర్ధాల నివ్వవచ్చు." - వ్యాసం లోని ఈ వాక్యాలు అయోమయాన్ని కలిగిస్తున్నై.
- "అయోమయ ప్రయోజనాల కోసం ఉపయోగించే ఇతర వనరులు రోజెట్ యొక్క థెసారస్ మరియు వికీపీడియా, ఇటీవల, బాబెల్ నెట్ అనే బహుభాషా ఎన్సైక్లోపెడిక్ నిఘంటువు, బహుభాషా అయోమయ నివృత్తి పద అర్ధం (WSD) కోసం ఉపయోగించబడింది." - పాఠకులకు అర్థమయ్యే విధంగా ఈ వాక్యాన్ని తిరగరాయాల్సి ఉంది.
- అయితే ఈ వ్యాకరణ సవరణలు, అయోమయ నివృత్తులూ కూడా వాసాన్ని ఉంచాలనుకుంటే, అప్పుడు చెయ్యాల్సిన పనులు. కానీ మూలాల్లేని కారణం చేత, ఉన్న పాఠానికి వికీ యోగ్యత లేనందువల్ల ఈ పేజీని తొలగించాలి.
- __చదువరి (చర్చ • రచనలు) 06:15, 14 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.