వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఆడియో ఇంజనీర్
Jump to navigation
Jump to search
- ఆడియో ఇంజనీర్ (edit | talk | history | protect | delete | links | watch | logs | views) – (View log · Stats)
- (Find sources: Google (books · news · scholar · free images · WP refs) · FENS · JSTOR · NYT · TWL)
వ్యాసాన్ని కృతకంగా అనువదించారు. వారంలోగా మెరుగుపరచకపోతే తొలగించాలి. పవన్ సంతోష్ (చర్చ) 07:42, 18 జూన్ 2023 (UTC)
- @పవన్ సంతోష్ ఆడియో ఇంజనీర్ వ్యాసాన్ని మూలాల సహితంగా మెరుగుపరచాను. రెడ్డి గారి వ్యాసాలు (చర్చ) 15:00, 2 ఆగస్టు 2023 (UTC)
- @రెడ్డి గారి వ్యాసాలు ధన్యవాదాలు. వ్యాసంలో ఇంకా కృతకమైన భాష (మరియులతో సహా) ఉంది. దయచేసి అదంతా శుద్ధిచేయండి. దీనికి ఒక తేలికైన కిటుకు ఏమిటంటే మీరు వ్యాసాన్ని ఒకసారి చదువుకుంటూ, ఒక విద్యార్థికి దీన్ని చెప్తున్నారని ఊహించి చూడండి. అప్పుడు మీరు సహజంగా వాడని పదాలు, తరహా వాక్యాలు తిరిగిరాయాల్సినవి అన్నమాట. పవన్ సంతోష్ (చర్చ) 00:33, 3 ఆగస్టు 2023 (UTC)
- @పవన్ సంతోష్ "మరియు" అనే పదాన్ని ఉపయోగించకూడదు అని కొందరంటున్నారు. అది తప్పు. "మరియు" వాడిన చోటల్లా కామా (,) వాడితే ఏలా ఉంటుందో మరియు/లేదా వ్యాసాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. ఈ వ్యాసంలో వ్యాసకర్త "మరియు" ఉపయోగించిన చోటల్లా ఒక బాటు ద్వారా కామాతో నింపారు. దానితో వ్యాసం యొక్క అసలు రూపం మారిపోయింది. కనుక మరియు/లేదా వ్యాసంలో ఇంకా ఇటువంటి వ్యాసాలలో "మరియు" బదులుగా కామాను ఉంచే బాటును ఉపయోగించవద్దు. "మరియు" పదం ఎక్కడ వాడాలో అక్కడ వాడడం వలన ఒక ప్రత్యేక సౌకర్యం ఉంది, దానిని తెలుసుకుంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. రెడ్డి గారి వ్యాసాలు (చర్చ) 06:47, 3 ఆగస్టు 2023 (UTC)
- @రెడ్డి గారి వ్యాసాలు గారూ, కొందరు అంటారు, కొందరు అనరు వంటి శషభిషలు అన్నీ వద్దండీ. వికీపీడియా:శైలి/భాష చర్చా పేజీకి వెళ్ళి (ఆ గైడ్లైన్స్ పేజీలో మార్పులు చేయకండి, చర్చా పేజీలో చేయండి) "మరియు" అన్నది ఎందుకు, ఏయే సందర్భాల్లో వాడవచ్చు అన్నదానిపై ఒక సవివరమైన వ్యాఖ్యతో కొత్త ప్రతిపాదన చేయగలిగితే చేయండి. లేదంటే ఆ మార్గదర్శకాన్ని పాటించండి. ఇక్కడ చర్చించడం, రచ్చబండలో ఈ వ్యాఖ్య తిప్పి వేయడం వంటివి ప్రయోజనకరం కాదు. పవన్ సంతోష్ (చర్చ) 12:44, 3 ఆగస్టు 2023 (UTC)
- @పవన్ సంతోష్ ఆడియో ఇంజనీర్ వ్యాసాన్ని మూలాల సహితంగా మెరుగుపరచాను. రెడ్డి గారి వ్యాసాలు (చర్చ) 15:00, 2 ఆగస్టు 2023 (UTC)