వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఇందూ జ్ఞాన వేదిక
స్వరూపం
చర్చా ఫలితం:ఉంచెయ్యాలి
ఇదొక సంస్థ గురించిన వ్యాసం కాబట్టి వికీ నియమాల ప్రకారం ఉంచవచ్చును. వీరి 50 పైగా పుస్తకాలు త్రైత సిద్ధాంతాన్ని, తత్సంబంధమైన విషయాలను ప్రచారం చేస్తాయి--Rajasekhar1961 (చర్చ) 13:50, 31 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]