వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/కాకి, పాము
స్వరూపం
చర్చా ఫలితం:
కాకి, పాము వ్యాసంలో భాషా కృతకంగా ఉంది. పాఠకుడికి అర్థం అందడం లేదు. అనువాదాల్లో తప్పులున్నాయి. వికీపీడియాలో ఉండదగని వ్యాసం ఇది. వారం రోజుల్లో సరిదిద్దకపోతే, తొలగించాలి. ఈ వాడుకరి నెల కిందట రాసిన "సంభావ్యత" అనే వ్యాసాన్ని ఇదే కారణంతో తొలగించారు. అయినా వారి ధోరణిలో మార్పు లేదు. __చదువరి (చర్చ • రచనలు) 15:31, 5 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]