వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/గురుత్వ మాపకాలు
స్వరూపం
చర్చా ఫలితం: : తొలగించాలి.➠ కె.వెంకటరమణ⇒చర్చ 05:09, 5 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం 2013 జనవరిలోలో సృష్టించబడింది.అప్పటి నుండి మొలకగానే ఉంది.ఆంగ్ల వికీపీడియాలో ఈ వ్యాసానికి వికీ డేటా లింకు కలిపిలేదు.సాంకేతిక పదాలలో ఉన్నందున వ్యాసం విస్తరించటానికి నాకు సాధ్యంకాలేదు .దీనిని సృష్టించిన వాడుకరి లేదా ఇలాంటి వ్యాసాలలో అనుభవం ఉన్న మరే ఇతర వాడుకరులెవరైనా 2021 మే 11 వ తేదీలోపు తగిన మూలాలతో విస్తరించనియెడల తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 12:46, 4 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]