వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/డా. దాసరి రమేష్
Appearance
చర్చా ఫలితం: విషయ ప్రాముఖ్యతను నిర్థారించే మూలాలు చేర్చనందున, తొలగింపుకు వ్యతిరేకంగా వాదనలేమీ రాంనందున, ఈ పేజీని తొలగించాలి.__చదువరి (చర్చ • రచనలు) 06:02, 12 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
దాసరి రమేష్ అనే వాడుకరి పేరుతో స్వంతంగా తనను గూర్చి తానే రాసుకున్న వ్యాసంలా ఉంది. విషయ ప్రాముఖ్యతను నిర్థారించే మూలాలు లేవు. తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 16:05, 19 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]