వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/దివ్యుడా! కనువిప్పుకో!!
పరికరాలు
Actions
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
Appearance
వికీపీడియా నుండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం:తొలగించాలి
దివ్యుడా! కనువిప్పుకో!! వ్యాసం తొలగించేందుకు ప్రతిపాదించబడింది.
- తొలగింపు ప్రతిపాదనకు కారణాలు: "ఇది స్వతంత్ర రచన. వికీసోర్స్లో ఉండ దగినది."
సభ్యుల అభిప్రాయాలు
- తొలగించాలి - __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 08:42, 30 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]
- తొలగించ వచ్చును --కాసుబాబు 08:43, 30 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]
- ఇది వికీపీడియా విధానాలకు అనుగుణంగా లేదు. వికీపీడియా:మౌలిక_పరిశోధనలు_నిషిద్ధం విధానం ప్రకారం స్వీయ కవిత వికీపీడియాలో ప్రచురించరాదు. ఇదివరలో ప్రచురితమైన ఇతరుల లేదా స్వీయ రచన ఐతే, దీన్ని వికీసోర్సుకు తరలించవచ్చు; అది కూడా కాపీహక్కుల వివరాలు, అనుమతుల వివరాలు తెలిస్తేనే. అందుచేత దీన్ని తొలగించాలి. __చదువరి (చర్చ, రచనలు) 09:32, 30 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]
- తప్పకుండా తొలగించాలి --నవీన్ 09:39, 30 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]
- తొలగించాలి, Navamoini 13:40, 30 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]
- మీరు ఏమి రాయరు, రాసేవారిని రాయనివ్వరు. పాపం కష్టపడి మంచి కవిత రాసాడు ఉండనివ్వచుకదా... తొలగించడానికి నా అంగీకారం లేదు.--S172142230149 20:01, 30 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]
- తొలగించ వచ్చును -- శ్రీనివాస 21:52, 30 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.