వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/దేశాల జాబితా – వైశాల్యం ప్రకారం – చిత్రపటం రూపంలో
స్వరూపం
చర్చా ఫలితం: తొలగించాలి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 13:02, 16 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ పేజీని తొలగించాలి. కారణమేంటంటే:
ఈ వ్యాసం 2007 ఆగస్టు లో సృష్టించారు.మొలక వ్యాసం.13 సంవత్సరాలలో వ్యాసం ఎటువంటి అభివృద్ధికి నోచుకో లేదు. ఉన్న సమాచారం సరిగా లేదు.అన్నీ ఖాళీ పెట్టెలు.విస్తరణ చేయటానికి ప్రయత్నించగా దీని ఆంగ్ల వ్యాసం List of countries and dependencies by area (దేశాల జాబితా – వైశాల్యం క్రమంలో) కు దారిమార్పు చేయబడినది .అభివృద్ధి చేయటానికి అవకాశం లేనందున తొలగించడానికి ప్రతిపాదిస్తూ ఉన్నాను.--యర్రా రామారావు (చర్చ) 04:01, 10 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]