చర్చా ఫలితం: : సరైన మూలాలు లేనందున తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 10:58, 30 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం నిక్కచ్చిగా తొమ్మిది సంవత్సరాల క్రిందట సృష్టించారు. ఇప్పటివరకు దానికి ఎటువంటి మూలాలు లేవు. పోనీ మూలాలు కూర్పు చేద్దామని ప్రయత్నించగా ఎటువంటి మూలాలు లభ్యం కాలేదు. కావున తొలగించటానికి ప్రతిపాదించటమైనది.--యర్రా రామారావు (చర్చ) 12:49, 19 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]