వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/పెద్దలకు మాత్రమే
స్వరూపం
చర్చా ఫలితం: తొలగించాలి. కె.వెంకటరమణ (చర్చ) 05:05, 11 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం 2012 ఢిశెంబరులో సృష్టించబడింది.అప్పటి నుండి ఇది మొలక,మూలాలు లేవు.విస్తరించటానికి అవకాశం ఉన్న వ్యాసాలుకూడా రెండు లైనులుతో సృష్టించి.ఇక వాటిని గురించి పట్టించుకునే పరిస్థితి లేనప్పుడు వ్యాసం తొగించటమే మార్గం.సమాచారం కోసం వికీపీడియాని దర్శించినవారికి నిరాశ కలుగుతుంది.ఇటువంటి వ్యాసాలు వికీపీడియాలో ఉండదగినవి కావు.కావున తొలగించటానికి ప్రతిపాదించుచున్నాను. 16:14, 28 April 2020 యర్రా రామారావు talk contribs