వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/పేడాడ పరమేశ్వరరావు
పరికరాలు
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
స్వరూపం
వికీపీడియా నుండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 15:11, 10 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
విషయ ప్రాధాన్యతను నిర్థారించే మూలాలు లేనందున తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 06:31, 4 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యాసంలోని విషయమంతా Pvs sarojini అనే వాడుకరి మాత్రమే చేర్చడం జరిగింది. ఇందులో అతని జీవిత విశేషాలకు సంబంధించిన మూలాలు లేవు. ఉద్యమ ప్రస్థానాన్ని నిర్థారించే మూలాలు లేవు. యూట్యూబ్ మూలాలు కూడా చేర్చారు. సరైన మూలాలు చేర్చి విస్తరించనిచో తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 06:35, 4 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యాసం వ్యక్తిగత ప్రచారం లాగ ఉంది. రైలు ఉద్యమం గురించి అవసరానికి మించి విస్తారంగా రాసారు. అదంతా తీసెయ్యాలి. ఇచ్చిన మూలాల్లో చాలా వరాకు పని చెయ్యడం లేదు. పనిచేసేవి మూలాలుగా పనికిరావు - కొన్ని స్వంత లింకులు (ఉదా: వెహెచ్ఎం వీడియోలు) కొన్ని తప్పుదోవ పట్టించే లింకులు (ఉదా: రైల్వే మంత్రుల జాబితా. అది ఈ వ్యాసానికి ఏవిధంగా ఉపయోగం?) ఏదో ఒక రకంగా పేజీని నింపడం, ఏవో కొన్ని సంబంధం లేని లింకులను మూలంగా చూపే ధోరణి కనిపిస్తోందే తప్ప విజ్ఞాన సర్వస్వ విషయం ఈ పేజీలో కనిపించలేదు. విషయ ప్రాముఖ్యతను నిరూపించకపోతే పేజీని తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 06:53, 9 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.