వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/బైబిల్ గ్రంధములో సందేహాలు
పరికరాలు
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
స్వరూపం
వికీపీడియా నుండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:32, 14 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
వికీ నియమాల ప్రకారం ఇది వ్యాస రూపంలో లేదు. ప్రశ్నలు-జవాబులు ఉన్న నోట్సులా ఉంది. దేనికీ సరైన మూలాలు ఇవ్వబడలేదు. ఈ వ్యాసాన్ని వికీ నియమాల ప్రకారం మూలాల సహితంగా వికీకరణ చేయాలి. ఇందులో ఈ వ్యాసం రాసిన వాడుకరి ఈ మెయిల్ కూడా చేర్చడం నియమాలకు విరుద్ధం. ఒక వారం రోజులలో వికీ పద్ధతిలో శుద్ధి చేయనిచో తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 13:26, 8 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
- ఇలాంటి వ్యాసాలలో ఎక్కువ వారి స్వంత అభిప్రాయాలు రాస్తున్నారు. తగిన మూలాలతో వికీశైలిలో ఒక వారం రోజులలో సవరించనియెడల తొలగించాలి. యర్రా రామారావు (చర్చ) 13:57, 8 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
- ఇంకా ముందు మాటలో క్రైస్తవేతరులను సవరించవద్దని తెలియజేసారు.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 15:32, 8 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
- మతాలకు చెందిన వ్యాసాలలో, కులాలకు చెందిన వ్యాసాలలో వాటికి చెందిన అసలు సమాచారం మరుగునపడి, ఎవరెవరి అభిమానంతో అజ్ఞాత వాడుకరులేకాకుండా, లాగినైయిన వాడుకరులు కూడా ఎలా పడితే అలా పుంఖాను పుంఖాలగా మూలాలు లేకుండా రాస్తున్నారు. దీనికి పరిష్కారమార్గం అలోచించాల్సిన అవసరం ఉంది. యర్రా రామారావు (చర్చ) 15:54, 8 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
- ఇంకా ముందు మాటలో క్రైస్తవేతరులను సవరించవద్దని తెలియజేసారు.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 15:32, 8 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
- ఇలాంటి మతపరమైన, కులపరమైన వ్యాసాలలో అజ్ఞాత వాడుకరుల వాండలిజం నుండి పేజీని సంరక్షించాలి. సరైన మూలాలు లేని స్వంతంగా వ్రాయబడిన వ్యాస భాగాలను తొలగించాలి. ఈ వ్యాసం వ్యాసరూపంలోనే లేదు. కనుక తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 16:03, 8 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.