వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/మన్నె నాయకులు
పరికరాలు
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
స్వరూపం
వికీపీడియా నుండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 19:32, 11 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యాసంలోని విషయాలకు ఎటువంటి మూలాలు లేవు. మూలాలు ఒక వారం రోజులలో చేర్చనిచో తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 15:42, 24 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యాసంలో చారిత్రిక విశేషాలను వివరించారు. కానీ మూలాల్లేవు. అవి తప్పనిసరి.
- ఏదో ఒక వనరు నుండి కాపీ పేస్టు చేసినట్లుగా కనిపిస్తోంది. భాషను తగువిధంగా సంస్కరించాలి.
- కొన్ని చోట్ల వాక్యాలు పునరావృతమయ్యాయి (ఉదా: వ్యాసం లోని చిట్ట చివరి లైను). చూసి టైపించేటపుడు జరిగే లోపాలివి. కాపీ పేస్టుకు ఇదొక ఆధారం.
- ఏ ప్రాంతంలో జరిగిన కథను వివరిస్తోందో తెలీడం లేదు. కళింగ అని, నెల్లూరు అని, కడప అనీ పలు విధాలుగా చెప్పారు. అసలు కుంట ప్రాంతం ఎక్కడిది?
- ప్రవేశిక లేదు. అకస్మాత్తుగా కథ మొదలైంది.
- లోనికొచ్చే లింకుల్లేవు, బయటికి పోయే లింకులూ లేవు
- మొదటి రెండు విషయాలను సవరించకపోతే, వ్యాసాన్ని తొలగించాలి. __ చదువరి (చర్చ • రచనలు) 00:48, 25 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.