వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/మూలధనం
వికీపీడియా నుండి
Jump to navigation
Jump to search
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: : తొలగించాలి. K.Venkataramana(talk) 10:17, 3 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
మొలక. పైగా ఉన్న కుసింత వ్యాసంలోనూ ఘోరమైన, అర్థం పర్థం లేని, కృతక భాష. ములాల్లేవు. ఒకసారి తొలగించిచిన వ్యాసాన్ని అడిగి మరీ పునస్థాపించి, రాసిన వ్యాసం ఇది. పునస్థాపన అనవసరంగా చేసినట్లైంది. తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 11:05, 13 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- వారం రోజుల (మే 20) వరకు ఈ వ్యాసాన్ని విస్తరించకుంటే తొలగించాలి. Pranayraj Vangari (Talk2Me|Contribs) 11:59, 13 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- తొలగించాలి. కె.వెంకటరమణ (చర్చ) 17:51, 17 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- తొలగింపు మూసను చేర్చి 3 నెలలు దాటినా ఎటువంటి విస్తరణ గానీ, మూలాల చేర్పు గానీ జరగలేదు. కనుక పై చర్చ ప్రకారం తొలగించవచ్చు. K.Venkataramana(talk) 10:17, 3 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- తొలగించాలి. కె.వెంకటరమణ (చర్చ) 17:51, 17 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.