వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/రాజకీయాలు
స్వరూపం
ఈ పేజీ సృష్టించి ఇప్పటికి 10 సంవత్సరాలు దాటింది.అప్పటినుండి దీనికి మూలాలు లేవు.దాదాపు 500 లింకులుకు పైగా ఉన్న ఇలాంటి ముఖ్యమైన వ్యాసాలకు నాలుగైదు వాక్యాలు రాసి చేతులు దులుపుకోవటం ఎంత మాత్రం భావ్యంకాదు.ఎదో లెక్కకు రాసినట్లుగా ఉంది.నాలుగైదు వాక్యాలలో ఉండేదానికన్నా లేకపోవటమే మంచిది. ఎవరో ఒకరు లేదని గమనించి తగిన మూలాలతో రాస్తారు.ఒక 10 రోజులలో తగిన మూలాలతో విస్తరించనియెడల ఈ వ్యాసం తొలగించాలి--యర్రా రామారావు (చర్చ) 13:38, 15 సెప్టెంబరు 2023 (UTC)
- యర్రా రామారావు గారూ, తొలగింపు మూస చేర్చి ఒక సంవత్సరమైనా వ్యాసంలో ఏ మార్పులు లేవు. వికీశైలిలో లేని ఈ వ్యాసాన్ని తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 16:28, 12 అక్టోబరు 2024 (UTC)