వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/రివాల్వర్ (టీవీ సిరీస్)
పరికరాలు
Actions
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
Appearance
వికీపీడియా నుండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం:
ఇచ్చిన గడువులోగా శుద్ధి చేయబడలేదు కనుక తొలగించాలి.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 20:35, 30 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- అర్థం పర్థం లేని కృతక భాష. ఉదాహరణకు: "చాలా మంది ప్రదర్శనను రూపొందించడానికి బయలుదేరారు,కానీ ఇది దానికి విరుద్ధంగా ఉంది కొత్త వేవ్‌లో ఉన్న సంగీత దృశ్యాలకు చాలా దగ్గరి సంబంధం ఉన్న ప్రత్యక్ష సంగీత ప్రదర్శనలను ఎన్నో చేశారు - అయితే ఇందులో డైర్ స్ట్రెయిట్స్ లిండిస్ఫార్నే వంటి ఇతర ప్రధాన స్రవంతి కళాకారులు కూడా ఉన్నారు.". మే 29 లోగా ఈ భాషను సరిచెయ్యకపోతే పేజీని తొలగించాలి.__చదువరి (చర్చ • రచనలు) 01:35, 22 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- ఇచ్చిన గడువులోగా వ్యాసాన్ని సరిచెయ్యకపోతే పేజీని తొలగించాలి.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 14:28, 27 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యాసంలోని కృతక భాషను పైన ఇచ్చిన గడువులోగా శుద్ధి చేయబడలేదు. కనుక తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 16:29, 30 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- ఇచ్చిన గడువులోగా వ్యాసాన్ని సరిచెయ్యకపోతే పేజీని తొలగించాలి.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 14:28, 27 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.