వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/వీడియో గేమ్
స్వరూపం
చర్చా ఫలితం: వ్యాసాన్ని వాడుకరి విస్తరించి మూలాలు చేర్చినందున తొలగించనవసరం లేదు. కె.వెంకటరమణ (చర్చ) 05:18, 11 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఒక సంవత్సరంగా మూలాలు లేని మొలక వ్యాసంగా ఉంది. వారం రోజులలో విస్తరించనిచో వికీ నియమాల ప్రకారం తొలగించబడుతుంది. కె.వెంకటరమణ (చర్చ) 13:15, 30 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]