వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/హిందువులపై అకృత్యాలు
పరికరాలు
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
స్వరూపం
వికీపీడియా నుండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: ఉంచెయ్యాలి
ఈ వ్యాసము తొలగించుట ఏ విధముగాను సమ్మతము కాదు. ఆంగ్ల వికీలో ఉన్న వ్యాసమును నేను తెలుగులో అనువదిస్తున్నాను. ప్రస్తుతము ఈ వ్యాసముపై ఎట్టి వివాదము లేదు. ఈ వ్యాసము చారిత్రక సత్యాలను ఉటంకిస్తూ తగు ఆధారాలతో వ్రాయబదింది కాబట్టి. నిరాధారమగు విషయములు ఎవరైనా చూపగలిగితే ఆ వాక్యములు తొలగిస్తాను. లేని వివాదములు సృష్టించ వద్దని నా మనవి.Kumarrao 13:24, 5 డిసెంబర్ 2008 (UTC)
- గత కొద్ది రోజులుగా వికీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను పరిశీలిస్తుంటే ఇలాంటి వ్యాసాల మూలంగా ఇంకొక మతానికి చెందిన వ్యాసాలు వెలువడేలా అనిపిస్తున్నది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా, ఎలాంటి అక్షర సత్యమయినా సరే, వివాదాస్పదం (లేదా) నమ్మకాలను నొప్పించే వ్యాసాలను వెంటనే తొలగించాలి. నిర్వాహకులకు - దాదాపు నెలరొజుల క్రితమే సూచించాను వివాదాస్పద వ్యాసాలను మొగ్గలోనే తృంచివేయాలి అని. మరో సారి అదే పునరావృతం కాకుండా ఈ వ్యాసాన్ని, ఇలాంటి మిగతా వ్యాసాలను తక్షణం తొలగించ ప్రార్థన. --Svrangarao 13:36, 5 డిసెంబర్ 2008 (UTC)
- ఈ వ్యాసాన్ని తొలిగించటం అంటే హీన సూడో సెక్యులరిజంను వికీలో కూడా అమలు చేయటమే..Yagnesh 14:22, 8 డిసెంబర్ 2008 (UTC)
- ఆంగ్లవికీ వ్యాసంలో ఉన్నట్లే, తెలుగులోకి అనువదించిన వ్యాసంలో కూడా తగిన్నన్ని ఆధారాలు, మూలాలతో వ్యాసాన్ని తయారు చేస్తేగనక నాకు ఈ వ్యాసం తెలుగువికీలో ఉండటానికి ఎటువంటి అభ్యంతరం లేదు. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 05:31, 10 డిసెంబర్ 2008 (UTC)
- ఈ వ్యాసాన్ని తొలిగించటం అంటే హీన సూడో సెక్యులరిజంను వికీలో కూడా అమలు చేయటమే..Yagnesh 14:22, 8 డిసెంబర్ 2008 (UTC)
- హిందువులపై అకృత్యాలు వ్యాసాన్ని ఉంచెయ్యాలని ఈవరకే నిశ్చయించారు. ఆదే ఫలితాన్ని ప్రకటించి చర్చను మూసేస్తున్నాను__చదువరి (చర్చ • రచనలు) 12:15, 13 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.