వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/హైబ్రిడ్ (జీవశాస్త్రం)
స్వరూపం
చర్చా ఫలితం: తొలగించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 16:23, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
హైబ్రిడ్ (జీవశాస్త్రం): దోషభూయిష్టమైన భాష. శుద్ధి కోసం మూస పెట్టి 15 రోజులైనా స్పందన ఏమీ లేదు. ఎవరూ ముందుకు రాలేదు. ఇక ఈ వ్యాసాన్ని తొలగించడం తప్ప మరో మార్గం లేదు. __చదువరి (చర్చ • రచనలు) 05:30, 12 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]