చర్చా ఫలితం: కల్తీలేని, పదహారణాల వ్యక్తిగత ప్రచార వ్యాసం. ప్రతిపాదన తరువాత మార్పు చేర్పులేమీ జరగలేదు. కాబట్టి తొలగించాలి.__చదువరి (చర్చ • రచనలు) 00:59, 12 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రచారం కోసం రాసిన వ్యాసంలా ఉంది. మూలాలు కూడా లేవు. రెండు రోజుల్లో ఎవరూ స్పందించకపోతే తొలగించవచ్చని నా ప్రతిపాదన. - రవిచంద్ర (చర్చ) 05:33, 28 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]