వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/అహ్మద్ నిసార్
స్వరూపం
సభ్యులందరికి వందనములు, నేను (నిసార్ అహ్మద్) తెవికీ సభ్యుడై గత 13 నెలలుగా తెలుగుభాష కొరకు ఓ భాషాప్రేమికుడిగా నా బాధ్యతలను నిర్వర్తిస్తున్నాను. నా నిర్వాహక అభ్యర్థిత్వానికి, చర్చ లేవనెత్తిన రవిచంద్రగారికి, మద్దతు పలికి కాసుబాబుగారికి, రహమతుల్లా గారికి, విశ్వనాథ్ గారికి, మార్గదర్శకం చేసిన చంద్రకాంతరావుగారికి కృతజ్ఞతలు. తెవికీలో నిర్వాహక అభ్యర్థిత్వానికి స్వీయ ప్రతిపాదన చేస్తున్నాను. ఈ అభ్యర్థిత్వానికి నేను అర్హుడిని అని భావిస్తే మద్దతునివ్వండి, ధన్యవాదాలు. నిసార్ అహ్మద్ 11:15, 16 జనవరి 2009 (UTC)
- జనవరి 29, 2009న వోటింగు ముగిసింది. వైజాసత్య ఈ సభ్యుడిని నిర్వాహకునిగా మార్చారు. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 02:45, 1 ఫిబ్రవరి 2009 (UTC)
- మద్దతు
- మద్దతు తెలియ చేస్తున్నాను. Chavakiran 17:01, 16 జనవరి 2009 (UTC)
- నిసార్గారు నిర్వాహకులు కావడం తెవికీకి మరింత వన్నెతెస్తుంది అని తెలిసినవాడిని కాబట్టి.. --Svrangarao 20:55, 17 జనవరి 2009 (UTC)
- నా మద్ధతు కూడా పరిగణించండి. రవిచంద్ర(చర్చ) 08:48, 19 జనవరి 2009 (UTC)
- నా మద్దతు కూడా ప్రకటిస్తున్నాను.విశ్వనాధ్. 12:09, 19 జనవరి 2009 (UTC)
- 13 నెలల నుండి తెవికీ సభ్యులకు మిత్రుడిగా ఉంటూ, వందల వ్యాసాలు, వేల దిద్దుబాట్లు చేసి తెవికీ అబివృద్ధికి పాటుపడుతూ, తెలియని విషయాలు తెలుసుకుంటూ, అందరితో కలిసిమెలిసి ఉంటూ, అహరహం శ్రమిస్తూ, చేసిన తప్పులను తెలియజేసిననూ ఎలాంటి వత్తిడికి లోనుకాకుండా, సంతోషంగా మరింత చురుగ్గా ప్రవర్తిస్తూ, ప్రతి అంశం నాకు పరిచితమే అన్నట్లు అనేక అంశాలలో చొచ్చుకొనిపోయి, నిరంతర కృషిని ఆచరణలో చూపిస్తూ నిర్వాహక హోదాకై స్వీయ ప్రతిపాదన చేసిన నిసార్ అహ్మద్ గారికి నా మద్దతు ప్రకటిస్తున్నాను.-- C.Chandra Kanth Rao-చర్చ 17:52, 20 జనవరి 2009 (UTC)
- I extend my support to Ahmed Nisar --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:07, 21 జనవరి 2009 (UTC)
- మద్దతు తెలియ చేస్తున్నాను.--Nrahamthulla 16:15, 21 జనవరి 2009 (UTC)
- నిసార్ గారు తెలుగు వికీని ముందుకు నడిపించగలరన్న విశ్వాసం నాకున్నది. ఈయన ప్రతిపాదన నేను మద్దతు ఇస్తున్నాను --వైజాసత్య 23:02, 23 జనవరి 2009 (UTC)
- వ్యతిరేకత
- వికీ సభ్యులపై, వారి రచనలపై అసహనముతో నోరు పారెసుకునే నిసార్ వంటి వారు నిర్వాహక హోదాకు అనర్హులు.Kumarrao 17:46, 16 జనవరి 2009 (UTC)