Jump to content

వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/రవిచంద్ర

వికీపీడియా నుండి

ఇక్కడ వోటు వెయ్యండి (13/03/2008) ముగింపు తేదీ :04:48 20 మార్చి 2007 (UTC)

తెలుగు వికీజనులకు అభివాదములు. నేను తెలుగు వికీపీడియాలో చేరినప్పటి నుంచీ అడగడుగునా నన్ను ప్రోత్సహిస్తూ వచ్చిన కాసుబాబు గారికి, వైజాసత్య గారికి, విశ్వనాథ్ గారికి, దేవా గారికి నా కృతజ్ఞతలు. తెలుగు భాషపై ఉన్న మమకారంతో, తెలుగులో విజ్ఞాన సర్వస్వాన్ని నిర్మించాలన్న మహత్తర లక్ష్యంలో మీ అందరి అంగీకారంతో అలుపెరుగని ఒక సైనికుడిగా పనిచేయాలని నా ఆకాంక్ష. నా సభ్యుని పేజీని ఒకసారి సందర్శించి నేను నిర్వాహకుడిగా అర్హుడనే అనిపిస్తే క్రింద మీమద్దతును తెలుపగలరు. నేను మెరుగుపరచిన అంశాలు మీకేమైనా తోస్తే సందేహించక నిర్మొహమాటంగా తెలియ జేయగలరు.

మీ భవదీయుడు

రవిచంద్ర(చర్చ) 04:12, 13 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మద్దతిచ్చేవారు
  1. చేరిన 5-6 నెలలలోనే 1000కి పైగా దిద్దుబాట్లను చేసాడు. కొత్త సభ్యులను చాలా ఉత్సాహంగా ఆహ్వానిస్తున్నాడు. రోజుకో కొత్త చిట్కాను ఇతర సభ్యులకు అందిస్తున్నాడు. ఇతను నిర్వహణా బాధ్యతలను కూడా సమర్ధవంతంగా నిర్వతించగలడని నేను నమ్ముతున్నాను. __మాకినేని ప్రదీపు (+/-మా) 17:27, 13 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
  2. రవిచంద్ర గారికి తెవికీతో ఆరు మాసాల అనుబంధం ఉంది. గత కొద్ది రోజులుగా చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నాడు. ఇటీవలి మార్పులు పర్యవేక్షించడం, కొత్త/అజ్ఞాత సభ్యుల చెత్తను తొలిగించడం, అనవసరపు దిద్దుబాట్లను రద్దుచేయడం చాలా మంచిని నిర్వహిస్తున్నారు. నిర్వాహక లక్షణాలు కలిగి నిర్వహణపై మంచి ఆసక్తి ఉన్నందున నిర్వాహక హోదాకై నా మద్దతు ప్రకటిస్తున్నాను.-- C.Chandra Kanth Rao(చర్చ) 19:21, 13 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
  3. రవి చంద్ర నిర్వాహకత్వ ప్రతిపాదనకు నేను మద్దతు ఇస్తున్నాను. చొరవగా ముందుకు వచ్చినందుకు నా ప్రశంసలు - --కాసుబాబు - (నా చర్చా పేజీ) 16:02, 14 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
  4. రవిచంద్ర లాంటి ఉత్సాహవంతుల కృషి తెవికీకి చాలాఉంది. ఇతర సభ్యులతో అన్ని విషయాలలో చర్చించి నిర్ణయాలు తీసుకొనే రవిచంద్ర నిర్వహక బాధ్యతలను కూడా సక్రమంగా చేయగలడు అని విశ్వసిస్తూ అతనికి నా పూర్తి మద్దతు తెలుపుతున్నాను.--విశ్వనాధ్. 03:20, 15 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యతిరేకించేవారు
తటస్థులు
ఫలితాలు

మార్చి 20, 2008న వోటింగు ముగిసింది. వ్యతిరేకించేవారు ఎవరూ లేనందున రవిచంద్రను నిర్వాహకునిగా చేస్తున్నాను. __మాకినేని ప్రదీపు (+/-మా) 17:40, 20 మార్చి 2008 (UTC) బొద్దు పాఠ్యం[ప్రత్యుత్తరం]