మార్చి 20
Appearance
(20 మార్చి నుండి దారిమార్పు చెందింది)
మార్చి 20, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 79వ రోజు (లీపు సంవత్సరములో 80వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 286 రోజులు మిగిలినవి.
<< | మార్చి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
31 | ||||||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1602: డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడింది.
జననాలు
[మార్చు]- 1915: చిర్రావూరి లక్ష్మీనరసయ్య, తెలంగాణా పోరాటయోధుడు, కమ్యూనిస్టు నాయకుడు,
- 1928: జస్టిస్ అద్దూరి సీతారాంరెడ్డి, హైకోర్టు మాజీ న్యాయమూర్తి (మ. 2022)
- 1954: దాట్ల దేవదానం రాజు, కథకుడు, ఉత్తమ ఉపాధ్యాయుడు, ఆదర్శ-అభ్యుదయవాది.
- 1964: ఈటెల రాజేందర్, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, మంత్రి.
- 1966: అల్కా యాగ్నిక్, భారత గాయకురాలు
- 1980: అనూప్ రూబెన్స్, సంగీత దర్శకుడు.
- 1986: రిచా గంగోపాధ్యాయ, మోడల్, సినీ నటి .
- 1987: హరిచరణ్, గాయకుడు.
మరణాలు
[మార్చు]- 1351: ముహమ్మద్ బిన్ తుగ్లక్, ఢిల్లీ సుల్తాను
- 1726: సర్ ఐజాక్ న్యూటన్, శాస్త్రవేత్త. (జ.1642)
- 1855: జె.ఏస్పిడిన్, మొట్టమొదట సిమెంట్ ఉత్పాదకుడు. పోర్ట్లాండ్ సిమెంట్ పేటెంట్ హక్కులు పొందినవాడు. (జ.1778)
- 1891: బహుజనపల్లి సీతారామాచార్యులు, తెలుగు రచయిత. (జ.1827)
- 1978: నల్ల రామమూర్తి, రంగస్థల నటుడు, చలనచిత్ర నటుడు, (జ.1913)
- 2008: శోభన్ బాబు, తెలుగు సినీ నటుడు. (జ.1937)
- 2010: గిరిజాప్రసాద్ కొయిరాలా, నేపాల్ మాజీ ప్రధానమంత్రి.
- 2017: గడ్డం గంగారెడ్డి రాజకీయ నాయకుడు, మాజీ లోక్సభ సభ్యుడు. (జ.1933)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- ప్రపంచ పిచ్చుకల దినోత్సవం
- సాంఘిక సాధికారత స్మారక దినం.
- ప్రపంచ కప్ప దినోత్సవం
- అంతర్జాతీయ సంతోష దినం
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున Archived 2007-02-19 at the Wayback Machine
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో Archived 2006-01-12 at the Wayback Machine
- చరిత్రలో ఈ రోజు : మార్చి 20
మార్చి 19 - మార్చి 21 - ఫిబ్రవరి 20 - ఏప్రిల్ 20 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |