వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/Gsnaveen

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మీ మద్దతు ఇక్కడ తెలుపుము (‌ఏప్రిల్ 12, 2007) ఆఖరి తేదీ 22:00 ఏప్రిల్ 19 2007 (UTC)

Gsnaveen (చర్చదిద్దుబాట్లు) నవీన్ వికీ విధివిధానాలు తెలిసిన సభ్యుడు. చొరవ తీసుకొని ఎన్నో ప్రతిపాదనలు కూడా ముందుకు తెచ్చాడు. రాశి కంటే వాసి ముఖ్యమన్నట్లు ఈయన చేసిన 600 పైగా దిద్దుబాట్లు చాలా పెద్ద పెద్ద దిద్దుబాట్లు. ఇక్కటే దిద్దుబాటులో చాలా సమగ్ర వ్యాసాలు వికిలో చాలా రాసిన ఘనత నవీన్ దే. సినిమా ప్రాజెక్టులో అనేక సినిమాల సమాచారం చేర్చటమేకాక అనేక నటీనటుల వ్యాసాలపై చాలా కృషి చేశాడు. తెలుగు వికీ అభివృద్ధికి కట్టుబడిన వ్యక్తిగా నేను ఈయన్ను నిర్వాహక హోదాకు ప్రతిపాదిస్తున్నాను. --వైఙాసత్య 19:50, 12 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

నవీన్ తన అంగీకారము దిగువ తెలియ చేయవలెను.

అంగీకారము

మీ ప్రతిపాదన నాకు చాలా ఆనందం కలిగించింది. దానిని నేను సంతోషంగా అంగీకరిస్తున్నాను --నవీన్ 05:44, 13 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

మద్దతు
  1. చాలా సంతోషం. నవీన్‌కు నిర్వాహక హోదా కట్టబెట్టడం తన కృషికి ఇవ్వాల్సిన గౌరవం. తెలుగు వికీకి ఎంతో మేలు. సినిమా ప్రాజెక్టులో విజృంభించిన నవీన్ ఇప్పుడు బాట్లు, మూసలలోకి అడుగుపెట్టాడు. నేను ఉత్సాహంగా నా మద్దతు చాటుతున్నాను. --కాసుబాబు 06:52, 13 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
  2. నా మద్దతు కూడా ఈయనకే --వైఙాసత్య 15:49, 18 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
  3. నిర్వాహకునిగా నవీన్ బహుచక్కని ఎంపిక. ఖచ్చితంగా తెవికీ ఎదుగుదలకు తోడ్పడే చర్య. తెవికీలో రాయడమే కాకుండా తెవికీ బయట దాని వ్యాప్తికి కూడా కృషి చేస్తున్నారు. ఆయన అభ్యర్థిత్వానికి పూర్తి మద్దతు ఇస్తున్నాను. __చదువరి (చర్చ, రచనలు) 17:49, 18 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
  4. నిర్వాహక హోదాకై నవీన్‌ అభ్యర్థిత్వానికి నా పూర్తి మద్దతు ఇస్తున్నాను. -త్రివిక్రమ్ 18:08, 18 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
  5. నా మద్దతు కూడా. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 19:14, 18 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
  6. నేనూ మద్దతిస్తున్నాను. -- శ్రీనివాస ‍‍‍‍‍‍‍‍‍20:26, 18 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
  7. నా మద్దతు తెలియజేస్తున్నాను. —వీవెన్ 08:50, 19 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
  8. నా మద్దతు తెలియచేస్తున్నాను.t.sujatha

---ఈ వోటింగు ముగిసింది. నవీన్ కు నిర్వాహక హోదా లభించింది. __చదువరి (చర్చ, రచనలు) 02:58, 20 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]